హిందీ నేర్చుకుంటున్నబాహుబలి
- May 22, 2017
బాహుబలి ప్రభాస్ ఇప్పుడు హిందీ నేర్చుకుటుంటున్నాడట. హిందీలో డైలాగులు ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్నాడట. వివరాల్లోకి వెళితే.. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం ప్రభాస్ హిందీ నేర్చుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
'బాహుబలి' రెండు భాగాలను తెలుగులో తెరకెక్కించి తెలుగు, హిందీ, తమిళంలో డబ్బింగ్ చేశారు. కానీ సాహో సినిమాని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం ప్రభాస్ హిందీలో డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నాడట.
యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









