ఉకిల్ అనే మహిళ విప్రో కంపెనీపై కేసు
- October 08, 2015
మాజీ ఉద్యోగిని ఒకరు విప్రో కంపెనీపై కేసు వేసింది. ఈ కంపెనీలో కొందరు మేన్ టెక్కీలు తనను అనేకసార్లు వేధించారని ఆరోపిస్తూ.. తనకు 1.2 మిలియన్ పౌండ్లు (రూపాయాల్లో 9.96 కోట్లు) నష్ట పరిహారం చెల్లించాలంటూ కోర్టులో కేసు వేసింది. లండన్‌లోని విప్రో ఆఫీసులో తాను పనిచేస్తున్న సమయంలో లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని, అంతేకాదు ఇంతర ఉద్యోగులతో జీతాలు సమానంగా చెల్లించలేదంటూ 39 ఏళ్ల శ్రేయా ఉకిల్ అనే మహిళ అందులో పేర్కొంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







