రైల్వే ఉద్యోగుల పంటపండింది
- October 08, 2015
రైల్వే ఉద్యోగుల పంటపండింది. ఈ యేడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఈ మొత్తాన్ని ఆందజేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 12.58 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2014-15కుగాను 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.8,975 వంతున రూ.1,030 కోట్లు మంజూరు చేస్తారని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







