తానా వేడుకలకు సర్వం సిద్ధం

- May 24, 2017 , by Maagulf
తానా వేడుకలకు సర్వం సిద్ధం

తానా 21వ మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వెన్షన్ కన్వీనర్ పూర్ణధరావు చదవలవాడ తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు 50 కమిటీలు, 5వందల మంది వాలెంటీర్స్ నిరంతరం పనిచేస్తున్నారని ఆయన అన్నారు.  వేడుకలకు సర్వం  సిద్దం చేసినట్లు  పూర్ణధరావు తెలిపారు. సంబరాలకు సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన షెడ్యూలు రూపొందించామన్నారు. దీనిలో భాగంగా అన్ని కమిటీలతో చర్చించినట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com