భవనం పై నుంచి పడి వ్యక్తి మృతి
- May 25, 2017
షార్జా:34 ఏళ్ళ పాకిస్తానీ వర్కర్, ఓ భవనం ఐదవ అంతస్తు నుంచి కిందకి పడి చనిపోయారు. ఈ ఘటన అల్ బతీన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం నుంచి ఆ వ్యక్తి కింద పడ్డారు. ఈ ఘటన గురించి కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్మెంట్, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ పెట్రోల్, అంబులెన్స్, సిఐడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజ్మెంట్ని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









