మహా నటుడు ఎన్టీఆర్ కు భారతరత్న పై స్పందించిన మంత్రి కిరణ్ రిజిజు
- May 26, 2017
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనేది తెలుగు ప్రజల చిరకాల కోరిక. దీనిపై ప్రతీ యేడాది తెలుగు వాళ్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేంద్రం ఏదో ఒక సాకు చెబుతూనే ఉంది. తాజాగా.. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలంటూ గతంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు రాసిన లేఖను పీఎంఓకు పంపించినట్టు ఆయన చెప్పారు. ప్రధాని కార్యాలయం ఆ లేఖను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటుందంటూ మరోసారి సమాధానం దాటేశారు కేంద్ర మంత్రి.
తాజా వార్తలు
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!









