యూఏఈ వీకెండ్‌ వెదర్‌ వార్నింగ్‌

- May 27, 2017 , by Maagulf
యూఏఈ వీకెండ్‌ వెదర్‌ వార్నింగ్‌

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ అండ్‌ సెస్మాలజీ ఎన్‌సిఎంఎస్‌, వాహనదారులు తమ వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరగవచ్చునని హెచ్చరించింది. వాతావరణం కొంతవరకు సాధారణంగానే ఉంటుందనీ, అక్కడక్కడా మేఘాలు కమ్ముకోవచ్చుననీ, సాయంత్రం సమయాల్లో దుమ్ము విపరీతంగా గాలితోపాటు దూసుకొచ్చే అవకాశం ఉందని, వెస్టర్న్‌ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుందని పేర్కొంది ఎన్‌సిఎంఎస్‌. హ్యుమిడిటీ ఎక్కువవుతుందనీ వెల్లడించింది. సముద్రం కొంత రఫ్‌గా ఉండొచ్చని, సముద్ర తీర ప్రాంతాల్లో సేదతీరేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com