కాలీఫ్లవర్ ఆమ్లెట్
- May 27, 2017
కావలసిన పదార్థాలు
కాలిఫ్లవర్ ముక్కలు- ఒక కప్పు, గుడ్లు- 8, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 8, నల్ల నువ్వులు- ఒక టీ స్పూను, గరం మసాలా- ఒక టీస్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
తయారీ విధానం
కాలీఫ్లవర్ ముక్కలను (చాలా చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) ఉడికించి, నీళ్లు మొత్తం పోయేదాకా వడగట్టాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి పెనం మీద ఆమ్లెట్ల్లా వేసుకోవాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









