'దండుపాళ్యం2' టీజర్ విడుదల
- May 28, 2017
హైదరాబాద్: మంచి నీళ్లు కావాలంటూ ఇళ్లల్లోకి వచ్చి అతి కిరాతకంగా హత్యలు చేసే గుర్తుతెలియని ఓ ముఠా నేపథ్యంలో కన్నడలో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దండుపాళ్యం’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘దండుపాళ్యం 2’ రూపొందించారు. ఆదివారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు.
నేరాల్లో అతి భయంకరమైన దండుపాళ్యం ముఠా ఎలా అంతమైందో చూపుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!







