శ్వేతా తివారిని చంపేసిన సోషల్ మీడియా
- May 28, 2017
సోషల్ మీడియా మరో నటి చంపేసింది. సోషల్‌మీడియాలో తప్పుడు వార్తలు హల్‌చల్ చేయడం కామన్ మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నటి శ్వేతా తివారి చనిపోయారంటూ సోషల్‌మీడియాలో పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతా స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్.. తన ట్విటర్ ఖాతాలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు బాధగా ఉంటంటూ ట్వీట్ చేయండి
దాంతో చనిపోయింది శ్వేతా తివారి అనుకుని ప్రముఖులంతా సోషల్‌మీడియాలో ఆమెకు నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. మరికొందరైతే శ్వేతా భర్త అభినవ్‌కి ఫోన్లు చేసి సంతాపం తెలిపారు. దాంతో షాకైన అభినవ్.. షూటింగ్ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలిసి శ్వేత తెగ నవ్వుకుందని.. ఇలాంటి పుకార్లు సృష్టించద్దు అంటూ అభినవ్ మీడియా ద్వారా వివరించాడు. దింతో రూమర్స్ కు చెక్ పడింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







