అక్టోబర్ నెల రెండో శుక్రవారం అంతర్జాతీయ 'ఎగ్ దినం'
- October 09, 2015
ఎగ్ ..అంటే కోడిగుడ్డు.ఎగ్ ప్రకృతి సిద్దంగా లభించే మంచి పోషకహారం ఇది మనకు ప్రోటీన్లు అందించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.అలాంటి ఎగ్ గురించి విస్తత్ర ప్రచారం కలిగించడానికి ఇవాళ ప్రపంచంలోని అన్ని దేశాలు ఎగ్ డే ను జరుపుకుంటున్నాయి.ప్రతీ సంవత్సరం అక్టోబర్ నెల రెండో శుక్రవారం అంతర్జాతీయ ఎగ్ దినంగా పాటిస్తున్నారు.1996లో వియాన్నాలో జరిగిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







