అప్పుడే మొదలైన అమెరికాలో'లవకుశ' సందడి
- May 30, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోతొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లవకుశ’. మే20న ఎన్టీఆర్‌పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఫస్ట్‌లుక్ విడుదల చేసింది.అయితే ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉన్నా అప్పుడే అమెరికాలో ‘లవకుశ’మేనియా మొదలైంది.
సెయింట్ లూయిస్‌లో మే26న జరిగిన తానా వేడుకలో ఎన్టీఆర్ అభిమానులంతా లవకుశ పోస్టర్‌ను ప్రింట్ చేసిన టీ-షర్టులు వేసుకుని సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులంతా దిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంటోంది.
బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఆగస్ట్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







