ప్రముఖ దర్శకుడు దాసరినారాయణ రావు మృతికి డా.ముక్కు తులసి కుమార్ సంతాపం
- May 30, 2017
ప్రముఖ నిర్మాత,దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటు, సమాజానికి ఉపయోగపడే అనేక సినిమాలు తీసారని UAE APNRT కో-ఆర్డినేటర్ డాక్టర్ ముక్కు తులసి కుమార్ చెప్పారు.
మంచి దర్శకుణ్ణి కోల్పోయామని అయన ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ మేరకు దుబాయ్ నుండి సంతాప ప్రకటన తెలియజేసారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









