మోడీతో ప్రియాంక చోప్రా భేటీ
- May 30, 2017
బెర్లిన్: జర్మన్ పర్యటనలో ఉన్న భారతప్రధాని మోడీని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా బెర్లిన్‌లో కలిశారు.. తనసినిమా బేవాచ్ ప్రమోషన్ కోసం ప్రియాంకా చోప్రా బెర్లిన్ వెళ్లారు. ప్రధాని మోడీ బెర్లిన్ వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న ప్రియాంకా ఆయనతో కలిసి ఫొటోదిగారు.. అనంతరం ఆఫొటోను ట్విట్టర్లో పోస్త్చేస్తూ బెర్లిన్‌లో ప్రధాని మోడీని కలిసి మాట్లాడటం చాలా సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







