ప్రముఖ దర్శకుడు దాసరినారాయణ రావు మృతికి డా.ముక్కు తులసి కుమార్ సంతాపం

- May 30, 2017 , by Maagulf
ప్రముఖ దర్శకుడు దాసరినారాయణ రావు మృతికి  డా.ముక్కు తులసి కుమార్ సంతాపం

ప్రముఖ నిర్మాత,దర్శకుడు, దర్శకరత్న  దాసరి నారాయణ రావు  మరణం తెలుగు ప్రజానీకానికి తీరని లోటు, సమాజానికి ఉపయోగపడే అనేక సినిమాలు తీసారని UAE APNRT కో-ఆర్డినేటర్ డాక్టర్ ముక్కు తులసి కుమార్ చెప్పారు.

మంచి దర్శకుణ్ణి కోల్పోయామని అయన ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ మేరకు దుబాయ్ నుండి సంతాప ప్రకటన తెలియజేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com