వీరులకు వందనం
- October 09, 2015
సుప్రీం కమాండర్, కింగ్ హమాద్ యెమెన్ నుంచి తిరిగి వచ్చిన బీడీఎఫ్ అధికారులు, మరియు సైనికుల పోరాట పటిమను కొనియాడారు. సఖిర్ ఎయిర్ బేస్‌లో ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, కింగ్ హమాద్కు స్వాగతం పలికారు. యెమెన్ నుంచి తిరిగి వచ్చిన టీమ్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఇంకో టీమ్ యెమెన్‌కి వెళ్ళనుంది. ఆపరేషన్ రీస్టోర్ హోప్లో భాగంగా యెమెన్‌కి సహాయ సహకారాలు అందించడానికి సైనిక బృందం వెళ్ళిందని, బిడిఎఫ్ సేవలు చాలా గొప్పవని కింగ్ హమాద్ అన్నారు. ఆపరేషన్ డెసిసివ్ స్టార్మ్, మరియు ఆపరేషన్ రిస్టోర్ హోప్లో బీడీఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందనీ, ఈ సేవలు కొనసాగుతాయని కింగ్ హమాద్ చెప్పారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







