తగ్గిన పసిడి,వెండి ధరలు
- May 31, 2017
దిల్లీ: బుధవారం బంగారం ధర తగ్గింది. రూ.250 తగ్గడంతో పది గ్రాముల పుత్తడి ధర రూ.29,100కి చేరింది. అంతర్జాతీయ పరిశ్రమలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో పసిడి ధర తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వెండి ధర నేడు పడిపోయింది. రూ.450 తగ్గడంతో కిలో వెండి ధర రూ.40వేలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.02శాతం తగ్గి ఔన్సు 1,262.60 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







