టర్కీ రాజధాని అంకారాలో రెండు బాంబులు పేలాయి
- October 10, 2015
టర్కీ రాజధాని అంకారా నగరంలోని ప్రధాన కూడలి వద్ద రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పలువురు మరణించి ఉంటారని స్థానిక డోగన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. బాంబు పేలుళ్లకు కారణాలు ఇంకా తెలియరాలేదు. టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







