ఉగ్రదాడుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు భద్రత పెంపు
- June 04, 2017
లండన్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో యూకే పోలీసులు రెడ్అలర్ట్ ప్రకటించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుండటంతో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత క్రికెట్ జట్టు ఉన్న హయత్ రీజెన్సీ హోటల్‌ను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ ద్వారాలన్నీ మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించడంలేదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం
- చిన్ననాటి స్నేహితుడి కోసం సచిన్.. వినోద్ కాంబ్లీకి అండగా మాజీ క్రికెటర్లు
- కొత్త రాయబారుల క్రెడెన్షియల్స్ స్వీకరించిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- ట్రాన్స్మిషన్ లోపం..18,708 Toyota-Lexus వాహనాలు రీకాల్..!!
- నిషేధిత రంగాలకు కార్మికుల బదిలీ..కువైట్ అనుమతి..!!
- యూఏఈ లేబర్ మార్కెట్ స్టెబుల్..సకాలంలో సాలరీలు క్రిడెట్..!!
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!









