బ్రెజిల్ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సహాయంచేసే రోబో
- June 04, 2017
విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి క్యూల్లో నిలబడే అవసరం ఇక గతం కానున్నది. ప్రయాణికులకు సహాయంచేసే చెక్ఇన్ రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. విమానాశ్రయాలకు ఐటీ, టెలికమ్యూనికేషన్ల సేవలందించే సీత కంపెనీకి చెందిన పరిశోధకులు ఈ రోబోను తయారుచేశారు. కేట్ కియోస్క్‌గా పిలువబడే ఈ రోబో స్వతంత్రంగాను, రోబోల బృందాలతో కలిసి కూడా పనిచేయగలదు. విమానం, ప్రయాణికుల రద్దీ సమాచారం సహాయంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఈ కియోస్క్ గుర్తిస్తుంది. తనిఖీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు ఉన్న మార్గంలో కదులుతుంది. చెక్ఇన్ కేంద్రాలు ఎక్కడున్నాయో వారికి తెలుపుతుంది. ప్రస్తుతం మూడు కియోస్క్‌లను తయారు చేశామని, అందులో ఒకదాన్ని త్వరలో భారత్‌కు పంపుతామని ఆ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







