ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల థియేటర్లలో రోబో 2.0
- June 06, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రోబో 2.0 ని ఏడువేల థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్టు టాక్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ బిజీగా ఉంది. అమీ జాక్సన్ హీరోయిన్ గా, అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను 450 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీ తీస్తున్నారని, బాహుబలి-2 రికార్డును అధిగమించేలా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు.
బాహుబలి-2 దేశంలో ఆరున్నరవేల థియేటర్లలో విడుదలైన సంగతి విదితమే.2.0 వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







