పాప్ కార్న్‌తో మేలెంతో తెలుసా?
- June 06, 2017
పాప్ కార్న్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. అందుకే పండ్లు, కూరగాయల సలాడ్స్ వంటి వాటిలో పాప్ కార్న్ కూడా జత చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని తేలింది. నూనె, ఇతర మసాలాలు ఉపయోగించకుండా తయారుచేసిన పాప్‌కార్న్‌ను పండ్లతో పాటు తీసుకుంటే బోనస్ ఫలితాలు లభించినట్టేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









