యు.ఏ.ఈలో మూడు రోజుల వీకెండ్
- October 11, 2015
కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం, అక్టోబర్ 15న అధికారిక చెల్లింపు సెలవు దినంగా ప్రకటించింది. అన్ని ప్రైవేట్ సెక్టార్లలోని ఉదోయగులకు ఈ సెలవు వర్తిస్తుంది. హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా ఈ సెలవును ప్రకటించారు. ఈద్ అల్ అధా తర్వాత ఇంత పెద్ద లాంగ్ వీకెండ్ రావడం ఇదే తొలిసారి. పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నవారికి 4 రోజులు వరుస సెలవులు రాగా, ప్రైవేట్ సెక్టార్లోనివారికి మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి (వారాంతంతో కలుపుకుని). హిజ్రి న్యూ ఇయర్ సందర్భంగా యూఏఈ పౌరులకు పాలకులు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







