సెలవు సర్క్యులర్ జారీ చేసిన ప్రిన్స్ ఖలీఫా
- October 11, 2015
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా హిజ్రా న్యూ ఇయర్ సెలవుకు సంబంధించి సెలవు సర్క్యులర్ని జారీ చేశారు. అక్టోబర్ 15, గురువారం రోజు సెలవు దినంగా సర్క్యులర్ పేర్కొంటుంది. అన్ని మంత్రిత్వ శాఖల కార్యాలయాలకూ ఆ రోజు సెలవు వర్తిస్తుంది. పబ్లిక్ డిపార్ట్మెంట్స్ అన్నీ సెలవు పాటించనున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో కూడా అక్టోబర్ 15 సెలవు కానుంది.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







