యు.ఏ.ఈలో మూడు రోజుల వీకెండ్‌

- October 11, 2015 , by Maagulf
యు.ఏ.ఈలో మూడు రోజుల వీకెండ్‌

కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం, అక్టోబర్‌ 15న అధికారిక చెల్లింపు సెలవు దినంగా ప్రకటించింది. అన్ని ప్రైవేట్‌ సెక్టార్లలోని ఉదోయగులకు ఈ సెలవు వర్తిస్తుంది. హిజ్రి న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సెలవును ప్రకటించారు. ఈద్‌ అల్‌ అధా తర్వాత ఇంత పెద్ద లాంగ్‌ వీకెండ్‌ రావడం ఇదే తొలిసారి. పబ్లిక్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నవారికి 4 రోజులు వరుస సెలవులు రాగా, ప్రైవేట్‌ సెక్టార్‌లోనివారికి మూడు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి (వారాంతంతో కలుపుకుని). హిజ్రి న్యూ ఇయర్‌ సందర్భంగా యూఏఈ పౌరులకు పాలకులు, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com