విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో 736 ట్రైనీ పోస్టులు
- June 07, 2017
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్.. జూనియర్ ట్రైనీ (మెకానికల్-344, ఎలక్ట్రికల్-203, మెటలర్జీ-98.. మొత్తం 645), ఫీల్డ్ అసిస్టెంట్ ట్రైనీ (91) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విద్యార్హతలు: జూనియర్ ట్రైనీ పోస్టులకు పదో తరగతితో పాటు ఫుల్‌టైమ్ ఐటీఐ/ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2017, మార్చి 1 నాటికి జనరల్ అభ్యర్థులకు 27 ఏళ్లు, ఓబీసీ (నాన్‌క్రిమీలేయర్) 30 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు మించకూడదు. పీడబ్ల్యూడీ అభ్యర్థులు, స్పోర్ట్స్ పర్సన్స్‌కు వరుసగా 10 ఏళ్లు, 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఎంపిక విధానం: రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2017, జూన్ 8
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2017, జూన్ 21
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్ : www.vizagsteel.com
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









