ఆరోగ్య బీమా రుసుమును పెంచడానికి ఎం ఓ హెచ్ ఏర్పాటు

- June 11, 2017 , by Maagulf
ఆరోగ్య బీమా రుసుమును పెంచడానికి ఎం ఓ హెచ్  ఏర్పాటు

ప్రవాసీయుల కోసం ఆరోగ్య బీమా ఫీజుల పెంపుపై చర్చించటానికి ఈద్ సెలవులు తర్వాత ఆరోగ్య మంత్రిత్వశాఖతో కలసి ఉంటారని తెలిపారు.ఆరోగ్యం శాఖ మంత్రి డాక్టర్ జమాల్ అల్ హర్బీ మాట్లాడుతూ,  నివేదిక ప్రకారం, ఆరోగ్య బీమా పెరుగుదల క్రమంగా ఉంటుంది. మొట్టమొదటి దశలో, పర్యాటకులు సందర్శనలపై (వీసా సందర్శనలకి వచ్చేవారు) ఆరోగ్య బీమా రుసుమును పెంచుతారని ఎం ఓ హెచ్  - మరియు తరువాత నివాసిత  విదేశీయులు ఆరోగ్య బీమా రుసుము పెంపు గత ఫిబ్రవరిలోనే  అమలులోకి వచ్చింది. ఎం ఓ హెచ్  కౌన్సిల్  సహాయ కార్యదర్శి ఆ సిఫార్సులను  ఆమోదించారు . ప్రైవేటు ఆసుపత్రుల కన్నా ఈ కొత్త ధర 20 శాతం తక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com