బాలయ్య కు కూతుళ్లు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్
- June 12, 2017
నటుడు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగాయి. 'పైసా వసూల్' యూనిట్ సమక్షంలో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ భార్య వసుంధర, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూతుళ్లు ఇద్దరు కలిసి 'నాన్నకు ప్రేమతో' ఖరీదైన బెంట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. కారు తాళాల బాక్స్‌ను బాలయ్యకి అందజేశారు.

తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









