గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్ ఆనంద్‌కు గెలుపు

- June 12, 2017 , by Maagulf
గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్ ఆనంద్‌కు గెలుపు

ఆల్టిబాక్స్‌ నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌ మాస్టర్‌ విశ్వనాథన్ ఆనంద్‌.. ఎట్టకేలకు గెలుపు బాటపట్టాడు. సోమవారం జరిగిన ఆరో రౌండ్‌లో విషీ.. అమెరికా గ్రాండ్‌ మాస్టర్‌ ఫాబినో కరువానాపై నెగ్గాడు. నల్లపావులతో ఆడిన ఆనంద్‌ 47 ఎత్తుల్లో ఫాబినో ఆటకట్టించాడు. మొత్తం 6 రౌండ్‌ల నుంచి ఆనంద్‌ 2.5 పాయింట్లు సాధించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com