ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కోసం ఆందోళనలతో అట్టుడికిపోతున్న డార్జిలింగ్
- June 13, 2017
గూర్ఖా జన్ముక్తి మోర్చా సభ్యులు ఉద్యమం ఉదృతం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధనతో పాటు.. బెంగాలీ ఆధిపత్యం ప్రశ్నిస్తూ జరుగుతున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. అటు ప్రభుత్వ కార్యాలయాలను బలవంతంగా మూయించారన్న ఆరోపణలతో ఉద్యమకారులపై కేసులు నమోదు అయ్యాయి. అరెస్టులు కూడా చేశారు. దీంతో ఉద్యమకారులు మరింత రెచ్చిపోతున్నారు. అటు నిరవధిక ఆందోళనలతో డార్జిలింగ్ ప్రాంతం అట్టుడికిపోతోంది. ఇక్కడకు వస్తున్న పర్యాటకులు వెనుదిరుగుతున్నారు. హోటల్స్, రవాణా సంస్థలు మూతపడ్డాయి. ఉద్యోగులు కూడా విధులకు హాజరుకావడం లేదు. దీంతో ప్రభుత్వం వేతనాల్లో కోతలు విధిస్తామని తప్పక హాజరుకావాల్సిందేనని ఆదేశాలిచ్చింది. రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







