ఫ్నినస్ కల్పిస్తున్న ఉద్యోగాలు సౌదీ ఎయిర్ క్రూస్ కు కతార్ లో విధులు
- June 13, 2017
ఉద్రిక్త వాతావరణంలో... ఉద్యోగాలు ఇస్తామంటూ కతార్ ఎయిర్వేస్ నుంచి పైలట్లకు, సిబ్బందికి స్వాగతం చెబుతూ సౌదీ అరేబియాతన ఎయిర్ లైన్ ట్విట్టర్ లో సోమవారం పేర్కొంది. బడ్జెట్ క్యారియర్ ఫ్లిన్నాస్ కతార్ ఎయిర్వేస్ ఎయిర్‌బస్ ఎ 320, ఫ్లైనాస్లో ఉద్యోగం చేసేందుకు తమ సిబ్బందితో కలసి పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఎవరినైనా ఆహ్వానిస్తుంది." ఈ అవకాశం పైలట్లకు మాత్రమే కాకుండా, అమ్మకాలు, భద్రత, నిర్వహణ మరియు ఇతర సిబ్బందిని కూడా కోరుకుంతున్నట్లు ఫ్లెనాస్ ట్వీట్ చేశారు. గత వారం సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ మరియు ఇతర దేశాలు కతర్ తో దౌత్య సంబంధాలు తెగతెంపులు చేసుకొన్న విషయం అందరికి విదితమే. అదేవిధంగా కతర్ ఎయిర్వేస్ మరియు దాని మిత్రపక్షాలపై చర్యలు తీసుకొంటూ ఖతర్ ఎయిర్వేస్ విమానాలను తమ ప్రాంతంలో నిషేధించాయి మరియు చుట్టుప్రక్కల తమ దేశ ఆకాశ పరిధిలో సైతం కతర్ ఎయిర్వేస్ ఉనికిని నిషేధించాయి. విశ్లేషకుల వివరణ ప్రకారం జనవరి నాటికి పెరుగుతున్న దేశీయ మార్కెట్లో ఖండాతర రవాణాలో ప్రధాన స్థానంలో విస్తరించేందుకు సౌదీ క్యారియర్ ఫ్లైనాస్,ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. అంతేకాక 8.6 బిలియన్ డాలర్లు (7.6 బిలియన్ యూరో) ఒప్పందంపై సంతకం చేసింది. యూరప్ తయారీదారుల నుంచి ఎయిర్‌బస్ 80 ఏ 320 నియో ఏక జెట్లను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో నియామకాలను చేపట్టాలని ఆతృత పడుతుందని వివరించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









