IRCTC క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మొదలు
- June 15, 2017
IRCTC లో టికెట్ బుక్ చేసుకొనే యాత్రికుల కోసం ఒక శుభవార్త. IRCTC తన కస్టమర్స్ కి 4 డిసెంబర్ వరకు mVisa నుంచి టికెట్ బుక్ చేసుకుంటే 50 రూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది. దీనికోసం యూజర్స్ కి QR కోడ్ స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్ నుంచి పే చేయాలి .ఇండియన్ రైల్వే లో ఒక యూనిట్ IRCTC టికెట్ బుక్ చేసుకొనే రైల్వే యాత్రికులు mVisa పేమెంట్ మెథడ్ ద్వారాగా టికెట్ బుక్ చేసుకోవచ్చు. mVisa అనే మొబైల్ వీసా బుకింగ్ యాప్ , ద్వారాగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. " http://www.visa.co.in/personal/mvisa/consumers.shtml " ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు mVisa లో పేమెంట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









