నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా విఠలాచార్య
- June 15, 2017
విఠలాచార్య ఈ పేరు చెపితే చాలు ఒకప్పటి పాత సినిమాలన్నీ గుర్తుకొస్తాయి.ఒకప్పుడు మాయలు , మంత్రాలతో విఠలాచార్య సినిమాలు వచ్చాయి..ఈ పేరుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది..తాజాగా ఈ టైటిల్ తో ఓ సినిమా రాబోతుంది. సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.
కొత్త దర్శకుడు సుహాస్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తుండగా , నరేష్ ఈ మూవీ లో ఓ కీలక పాత్ర చేయడం విశేషం. ఈరోజు ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భాంగా టైటిల్ లోగో ను విడుదల చేసారు..టైటిల్ కు తగట్టేలోగో డిజైన్ చేసి ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ డిజైనర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









