104 మంది చొరబాటుదారుల అరెస్టు.. 78 మంది బహిష్కరణ
- June 15, 2017
అనుమతి లేకుండా అక్రమంగా ప్రవేశించిన104 మంది చొరబాటుదారులను రాయల్ ఒమాన్ పోలీసులు,ఇతర సైనిక మరియు భద్రతా దళాల సహకారంతో అరెస్టు చేశారు. గత వారం అనేక ప్రాంతాల నుండి వివిధ జాతులకు చెందిన 104 మంది అక్రమ చొరబాటుదారులను పోలీసులు అదుపు లోనికి తీసుకొన్నారు. చొరబాటుదారుల దేశాలకు సంబంధించిన రాయబార కార్యాలయాల సమన్వయంతో చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత 78 మంది చొరబాటుదారులను రాయల్ ఒమాన్ పోలీసులు దేశం నుండి పంపించివేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









