18 మందికి జీవితఖైదు, 8 మందికి15 సంవత్సరాల జైలుశిక్ష

- June 17, 2017 , by Maagulf
18 మందికి జీవితఖైదు, 8 మందికి15 సంవత్సరాల జైలుశిక్ష

షబబ్ అల్ దురాజ్ (దురాజ్ యూత్) అనే తీవ్రవాది బృందాన్ని ఏర్పాటు చేసినందుకు  26 మందిని దోషులుగా అత్యున్నత నేర న్యాయస్థానం నిందిస్తోంది. ఈ కేసులో 18 మందికి జీవితఖైదు జైలు మరో 8 మందికి15 సంవత్సరాల జైలులో కటకటాల వెనుక ఉండేలాగున జైలుశిక్ష విధించారు.  లేని ఈ నిందితులలో ఒకరు తప్ప మిగిలిన వారందరు బహ్రెయిని జాతీయత కల్గిఉన్నవారు. వారినందరికి  బహ్రెయిన్ జాతీయతను తొలగించారు. తన జైలుశిక్షా కాలం పూర్తి చేసిన తర్వా ఆ త విదేశీయుడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించారు.కోర్టు పత్రాల ప్రకారం, 2011 మరియు 2013 మధ్య కాలంలో ఐదవ ప్రతివాది బాంబులు తయారు చేశారు.ఒక జాతీయ రహదారిపై ఒక బాంబుని ఏర్పాటుచేశాడు  కానీ అది విఫలమయ్యిందని చెప్పింది. ఆరవ, ఏడవ మరియు తొమ్మిదవ ముద్దాయిలను సంప్రదించి మరో బాంబును కాంక్రీట్ బ్లాకుల మధ్య దాచిపెట్టాడు ఇది పేలింది, ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్ర  గాయాలయ్యాయి. సెప్టెంబరు 18, 2013 న, జరిగిన  ఒక అల్లర్లలో వీరంతా పాల్గొన్నారు,  పోలీసు అధికారులను ఆ ప్రాంతానికి తరలించారు, అక్కడ వారు అధునాతన తుపాకీలతో దాడి చేశారు.దాడిలో ఒక అధికారి గాయపడ్డాడు.పోలీసుల అధికారులను లక్ష్యంగా చేసుకుని, అల్లర్లలో పాలుపంచు కునేందుకు, అదుపు చేసే బాంబులు పేల్చడంలో ముద్దాయిలపై అభియోగాలు మోపబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com