కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 336 కార్మికులు
- June 17, 2017
మన్శాట్ - మానవవనరుల మంత్రిత్వశాఖలోని ఉమ్మడి తనిఖీ బృందం యొక్క వారాంతపు నివేదిక ప్రకారం, జూన్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్యకాలంలో కార్మిక చట్టం ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 336 మంది వరకు ఉన్నారు. వీరిలో 237 మంది వాణిజ్య కార్యకర్తలు, 57 మంది వ్యవసాయ కార్మికులు, 42 మంది గృహలలో పనిచేసేవారు ఉన్నారు. వాటిలో సమానమైనవి. మానవవనరుల మంత్రిత్వశాఖలోని తనిఖీ బృందాలు 329 మంది కార్మికులను మరో 230 మందిని మత్తుపదార్థాలతో సహా అదుపులోనికి తీసుకొన్నారు .మస్కాట్ గవర్నరట్ పరిధిలో అత్యధికంగా116 మంది చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సంఖ్యలో కార్మికులు, తరువాత స్థానంలో ఉత్తర బాటినాహ్ లో 65 మంది ఉన్నారు. తరువాత మంత్రిత్వ శాఖలో అధికారులు చట్టవిరుద్ధ చర్యలను పాల్పడినవారిపై చర్య తీసుకోనున్నారు. చట్టం ప్రకారం 487 మంది కార్మికులు కార్మిక చట్టం యొక్క నిబంధనలు మరియు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు వారినందరిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







