'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- June 17, 2017
దుబాయ్: దుబాయ్ పవనిజం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పాల్గొన్నారు.దుబాయ్ పవనిజం ప్రెసిడెంట్ ప్రసాద్ పేడిశెట్టి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రవి చల్ల,సింగరి రవి కుమార్,ప్రిన్స్, తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







