పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్
- June 18, 2017
లండన్: ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 7-1 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఫైనల్‌కు చేరుకుంది. భారత్ తరపున హర్మన్ ప్రీత్, ఆకాశ్ దీప్, తల్వీందర్ తలో రెండు గోల్స్ చేశారు. పర్దీప్ మోర్ ఒక గోల్ సాధించాడు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







