ఆఫ్రికా బమాకోలో ఉగ్రవాద హింస
- June 18, 2017
ఆఫ్రికాలో మాలి రాజధాని బమాకోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి అక్కడి రిసార్ట్‌లోకి చొరబడిన టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు.
సుమారు 20 మందిని టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు. అయితే వీరిలో కొంతమందిని సహాయక బృందాలు రక్షించాయి.
అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ సాయుధులైన ఉగ్రవాదులు ఈ రిసార్ట్ లోకి చొరబడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రిసార్ట్ ఇంకా వీరి అధీనంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అటు నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







