అమ్మవారు బాలాత్రిపురసుందరిగా

- October 13, 2015 , by Maagulf
అమ్మవారు బాలాత్రిపురసుందరిగా

విజయవాడలో రెండోరోజు దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అమ్మవారు బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చారు. శ్రీశైలంలోనూ నేడు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి దర్శనమిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com