ఒక టికెట్ కొంటె... మరొకటి ఉచితం ఈద్ కోసం ప్రత్యేక అవకాశం
- June 23, 2017
కతర్: దేశం లోని సినిమా ప్రేమికులకు సంతోషమైన వార్త ఇది .ఈద్ అల్-ఫితర్ నుంచి మొదలై మల్టీప్లెక్స్‌ల లో రెండు నెలల కాలంలో తగ్గించబడిన సినిమా టికెట్ల రేట్లతో ఆన్లైన్ ద్వారా వారంలో రెండురోజుల పాటు ఒక టికెట్ కొంటె..మరొకటి ఉచితమని కతర్ సినిమా మరియు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జనరల్ మేనేజర్ అబ్దుల్రహ్మాన్ నజ్దీ ప్రకటించారు. ఈ బుకింగ్ క్యూ - టికెట్లు పోర్టల్‌లో ఆన్-టికెట్ల పోర్టల్ కు వారంలో రెండు రోజులు ఆదివారాలు మరియు బుధవారాలు రోజులలో ఆ అవకాశం పొందే వీలు ఉంది. క్యూ - టిక్కెట్ అధికారి మాట్లాడుతూ, ఆన్లైన్ ప్రమోషన్ లో భాగంగా తొమ్మిది తెరల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది (మూడు తెరలు ఒక్కో మాల్ వద్ద , ది లాండ్మార్క్ మరియు రాయల్ ప్లాజా) కతర్ సినిమా మరియు ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీచే ఈ అవకాశం నిర్వహించబడుతున్నాయి. ఈ అవకాశం ఆగస్టు చివరి రోజు వరకు కొనసాగనుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









