పాక్ లో పేలుళ్లు, 18మంది మృతి
- June 23, 2017
వాయవ్య పాకిస్థాన్‌లోని పరాచినార్ నగరంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 18 మంది మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక్కడి ఓ మార్కెట్లో తొలి పేలుడు సంభవించింది. అక్కడికి మూడు నిమిషాల వ్యవధిలో మరో పేలుడు చోటుచేసుకుంది. రంజాన్ సందర్భంగా ఇచ్చే ఇఫ్తార్ విందుకు సరకులను కొనుగోలు చేసేందుకు వచ్చిన అమాయకులు ఈ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయపడ్డారు. దీంతో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









