వైవిధ్యంగా 'రాగ్దేశ్' చిత్రం ట్రైలర్ విడుదల
- June 23, 2017
భారతీయ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్‌ను పార్లమెంట్లో విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు తిగ్మాంషు ధులియా తెరకెక్కిస్తున్న చిత్రం 'రాగ్దేశ్'. కునాల్ కపూర్, అమిత్ సాధ్, మోహిత్ మార్వా ప్రాధన పాత్రదారులు. ఈ చిత్ర ట్రైలర్‌ను పార్లమెంట్లో విడుదల చేయనున్నారు.
'దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముగ్గురు ఐఎన్ఎస్ అధికారులు ఏం చేశారు అన్న నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించాం. ఈ చిత్ర ట్రైలర్‌ను పార్లమెంట్లో విడుదల చేయబోతున్నాం. పార్లమెంట్ ఇలాంటి అవకాశం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది మా సినిమాకు ఎంతో గౌరవం' అని చిత్ర దర్శకుడు తిగ్మాంషు ధులియా వెల్లడించారు. జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







