ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌కు తెలుగు తేజం శ్రీకాంత్
- June 23, 2017
తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. మలేషియా ఓపెన్‌ను గెలిచి ఊపు మీదున్న శ్రీకాంత్.. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌కు చేరుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ప్రణీత్‌పై విజయం సాధించిన శ్రీకాంత్.. సెమీస్‌లో చైనాకు చెందిన షియుకిపై 21-10, 21-14 తేడాతో 40 నిమిషాలలో విజయం సాధించాడు. చెన్ లాంగ్, లీ హున్‌ల మధ్య జరిగే మరో సెమీఫైనల్లో విజేతతో శ్రీకాంత్ ఫైనల్లో తలపడతాడు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









