గల్ఫ్ దేశాల్లో నేడు రమదాన్
- June 24, 2017
రియాద్: సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తోపాటు యూరప్‌లోని పలుదేశాల్లో ఈదుల్ ఫితర్ (రమదాన్)ను ఆదివారం జరుపుకోనున్నారు. శనివారం నెలవంక కనిపించటంతో రమదాన్ పర్వదినాన్ని ఈ దేశాల ప్రజలు ఆదివారం జరుపుకోనున్నారు. షవ్వాల్ ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని సౌదీఅరేబియా సుప్రీంకోర్టు ప్రకటించింది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









