వాషింగ్టన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
- June 24, 2017
రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్ చేరుకున్నారు. ఈరోజు అమెరికా కంపెనీల సీఈవోలు, వర్జీనియాలో ప్రవాస భారతీయ సంఘాలతోనూ మోదీ వేర్వేరుగా భేటీ కానున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం కానున్నారు. మోదీ రాకను ఆహ్వానిస్తూ ట్రంప్ ట్వీట్ చేశారు. నిజమైన మిత్రుడితో ముఖ్యమైన వ్యూహాత్మక విషయాలపై చర్చిస్తామని ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికాలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









