అరబ్, ముస్లిం దేశాలకు యూఏఈ 'హిజ్రి' ఇయర్ శుభాకాంక్షలు
- October 14, 2015
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అరబ్ మరియు ముస్లిం దేశాల ప్రధానులకు, పాలకులకు, ప్రిన్సెస్కు హిజ్రి ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, క్రౌన్ ప్రిన్స్ అబుదాబీ మరియు డిప్యూటీ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా అరబ్ మరియు ముస్లిం దేశాల ప్రధానులు, పాలకులకు హిజ్రి శుభాకాంక్షలు తెలిపారు. వారంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తూ మెసేజ్ పంపారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







