ఉగ్రవాద స్థావరాలపై రష్యా బాంబు దాడులు
- October 14, 2015
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై రష్యా యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన 40 స్థావరాలపై దాడులు చేసినట్లు బుధవారం రష్యాకు చెందిన రక్షణ శాఖ అధికారి కొనష్నకోవ్ తెలిపారు. రష్యా చేపట్టిన ఈ దాడులలో సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదులకు చెందిన పలు శిక్షణ శిబిరాలు, ఆయుధగారాలు ద్వంసమైనట్లు వెల్లడించారు. 24 గంటల వ్యవధిలో జరిపిన ఈ దాడులలో సిరియాలోని అలెప్పో, ఇడ్లిబ్, లతాకియా, హామా పట్టణాలలోని ఐఎస్ కు చెందిన ముఖ్యమైన స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా వెల్లడించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







