నిర్మాణ కార్మికుడి మరణం కేసులో ఐదుగురు వ్యక్తులపై విచారణ
- June 28, 2017
దుబాయ్ : గత ఏడాది జులై 21 వ తేదీన పని చేస్తున్న స్థలం నుండి బి 24 కిలోల ఇనుప రాడ్ ను పై నుంచి విడిచిపెట్టి ఒక 34 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభమయ్యింది. ఆ వ్యక్తి భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు లేకపోవడం ముఖ్యంగా తలపై హెల్మెట్ లేకపోవడంతో గత ఏడాది జూలై 21 వ తేదీన ఆ రోజు ఉదయం 6.45 సమయంలో పని స్థలంలో సరంజామా మూడవ అంతస్తు నుంచి బంగ్లాదేశ్ వ్యక్తిపై ఒక్కసారిగా పడిపోయింది. దాంతో అతని సహచరులు బ్రేక్ రూమ్ (విరామం గది) లోనికి తరలించారుతానూ అపుడు ఏడో అంతస్తులో ఉన్నానని నాకు ఆ సమాచారం తీసుకొచ్చారని ఫిలిపినో దేశానికి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపాడు. 20 నిమిషాల తరువాత ఒక అంబులెన్స్ వచ్చింది పారామెడిక్స్ అతనికి తరలించడంలో జాప్యమై విఫలమైంది మరియు రషీద్ ఇతర ప్రతివాదులు, ఒక ఆఫ్ఘాని, 29 మరియు ఒక పాకిస్తానీ 28, ఇద్దరు భద్రతా అధికారులపై బంగ్లాదేశ్ కార్మికుని మరణంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







