షార్జాలో ట్యాక్సీ ఫేర్లు పెరగనున్నాయి
- October 15, 2015
షార్జాలో ఇక నుంచి ఫేర్లు పెరగనున్నాయి. 10 దిర్హామ్లనుంచి 11.50 దిర్హామ్‌లకు మినిమమ్ ట్యాక్సీ ఫేర్ పెరిగింది. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ట్యాక్సీ ఫేర్లు పెంచవలసి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెంచిన ధరలతోనూ తమకు నష్టాలు తప్పడంలేదని ట్యాక్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రయాణీకులు మాత్రం పెరిగిన ధరల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ధరలూ పెరుగుతుండడంతో జీవనం కష్టమవుతోందని ప్రయాణీకులు చెప్పారు. మినిమమ్ ఛార్జీల్లో మార్పులున్నా, తదనంతరం చెల్లించాల్సిన ధరల్లో పెద్దగా మార్పులు చేయలేదు. మినిమమ్ ఛార్జి తర్వాత ప్రతి పాయింట్‌కీ 3.5 దిర్హామ్‌లు పగలు, 4 దిర్హామ్‌లు రాత్రి పూట పాత పద్ధతిలోనే ప్రయాణీకులు, ట్యాక్సీలకు చల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







